ఒకచో నేలను బవ్వళించు నొకచో ... నొప్పారు బూసెజ్జపై ,
నొకచో శాకము లారగించు నొకచో ... నూత్కృష్టశాల్యోదనం ,
బోకచో బొంత ధరించు నొక్కకతఱిన్ యోగ్యాంబరశ్రేణి ,
లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ .
తాత్పర్యం:- కార్యసాధకుడు తలచుకుంటే పని నేరవేరే వరకూ పడక సుఖము కాని, తిండి సౌఖ్యము కాని, మరి ఎ సౌఖ్యము కాని చూసుకోడు. ఎన్ని కష్టములు వచ్చినా చేపట్టిన కార్యము నెరవేరు వరకూ విడిచి పెట్టడు.
" he sleeps on the bed or the floor ,
he eats a grand dinner or survives on raw vegetables ,
he wears a torn robe or an expensive dress,
he who is focused on a job, does not care for comfort or luxury until he reaches his goal."
Sunday, August 16, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment